బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 17:35:09

మంచిర్యాలలో కరోనా కేసు...

మంచిర్యాలలో కరోనా కేసు...

మంచిర్యాల: మంచిర్యాలలో కరోనా వైరస్‌ కేసు బయటపడింది. 12 రోజుల క్రితం ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన యువకుడిని పరీక్షించిన వైద్యలు కరోనా లక్షణాలు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్‌ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన ఈ యువకుడు ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. logo