శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:33:30

బీహార్‌ కోసం కరోనా వ్యాక్సిన్‌ రిజర్వ్‌!

బీహార్‌ కోసం కరోనా వ్యాక్సిన్‌ రిజర్వ్‌!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాక్సిన్‌ను బీహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి తారకరామారావు ఎద్దేవాచేశారు. బీహారీలకు ఫ్రీ టీకా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీపై ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ‘జనాల్లో తిరుగుతున్నా మీకు వైరస్‌ సోకలేదు. టీకా వేసుకున్నారా?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. లేదని చెబుతూ కేటీఆర్‌ ఇలా పేర్కొన్నారు.