Telangana
- Jan 04, 2021 , 02:56:37
స్లాట్ పద్ధతిలో కరోనా టీకా

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వినియోగదారులకు టైమింగ్ స్లాట్ కేటాయించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. టీకా వేయించుకునేవారికి వారి నివాస స్థలానికి దగ్గరలో ఉన్న కరోనా టీకా కేంద్రంలోనే వ్యాక్సినేషన్‌కు అనుమతించడం జరుగుతుంది. ఈ మేరకు వారి నివాస స్థలానికి సంబంధించిన పిన్‌కోడ్, టీకా కేంద్రం కోడ్, చిరునామాతో పాటు టీకా వేసే తేదీ, సమయంతో కూడిన స్లాట్ వివరాలను మెసేజ్ రూపంలో టీకా వేసుకునేవారికి పంపిస్తామని వైద్యాధికారులు తెలిపారు. మెసేజ్ వచ్చిన వారే నిర్ణీత తేదీలో స్లాట్ సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
తాజావార్తలు
- వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని..
- స్పీకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- రద్దయిన పింఛన్ డబ్బులు అందజేత
- ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే సహించం
- మువ్వన్నెల రెపరెపలు
- ముగిసిన ఎన్పీఎల్ క్రికెట్ పోటీలు
- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌పై వేటు
- వేసవిలో ‘లవ్‌స్టోరీ’
- ప్రగతిపథంలో కామారెడ్డి జిల్లా
- త్రివర్ణ శోభితం
MOST READ
TRENDING