ఆదివారం 31 మే 2020
Telangana - May 13, 2020 , 15:39:15

గాంధీలో రెండో కాన్పు

గాంధీలో రెండో కాన్పు

గాంధీ ఆసుపత్రి మరోసారి అద్బుతాన్ని సాధించింది. గత వారమే కరోనా సోకిన మహిళకు ప్రసవం చేసి క్షేమంగా బిడ్డకు ప్రాణం పోసిన గాంధీ వైద్యులు మరో బిడ్డకు ప్రాణం పోసారు. గాంధీలో ఈ రోజు మరో కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసి మరో ఘణత సాదించారు. కరోనా సోకిన గర్భిణిని ప్రాణాలతో కాపాడడమే పెద్ద సవాళుగా ఉంటే ఏకంగా శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు వైద్యులు.


logo