శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 11:28:50

ములుగు జిల్లాలో కరోనా కలకలం

ములుగు జిల్లాలో కరోనా కలకలం

ములుగు : మొన్నటి వరకు ఎలాంటి కరోనా కేసులు లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్న జిల్లా మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తున్నది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో మరో నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకగా అతని తల్లిదండ్రులతో పాటు ములుగు ప్రభుత్వ దవాఖాన లో అతనికి చికిత్స అందించారు. అయితే తనకి చికిత్స చేసిన ఇద్దరు సిబ్బందికి ( వార్డ్ బాయ్, నర్స్ ) సైతం  వైరస్ సోకినట్లు జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు.


logo