శనివారం 30 మే 2020
Telangana - Mar 27, 2020 , 21:23:16

విధులను నిర్లక్ష్యం చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

విధులను నిర్లక్ష్యం చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

జగిత్యాల క్రైం : విధులను నిర్లక్ష్యం చేసిన సారంగాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సుమన్‌ను జిల్లా ఎస్పీ సింధూశర్మ సస్పెండ్‌ చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ విధులతోపాటు, సాధారణ విధులను నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్‌ చేసినట్లు సింధూశర్మ తెలిపారు. 


logo