ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 15:53:54

సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తి

సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తి

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సీఎంకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం ఇవాళ ఆస్పత్రికి వెళ్లి మరికొన్ని వైద్య‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.


logo