మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 08:04:36

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న 78,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.53 కోట్లు. 


logo