బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 17:15:11

మ‌మ్మీ రా మ‌మ్మీ

మ‌మ్మీ రా మ‌మ్మీ

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారు కుటుంబానికి సైతం దూరంగా ఉంటున్నారు. క‌ర్ణాట‌క‌లో ఓ వైద్యురాలు సైతం క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స‌ను అందిస్తున్నారు. కొన్నిరోజులుగా కుటుంబానికి దూరం ఉంటున్నారు. త‌ల్లి కోసం ఏడ్చింది ఓ చిన్నారి. చూపించేందుకు బండిపై తీసుకొచ్చాడు తండ్రి. త‌ల్లిని చూస్తూ చిన్నారి.. అమ్మా రా అంటూ ఏడుస్తుంటే.. ఆ మాతృమూర్తి సైతం ఏడ్చింది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.logo