ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 01:14:24

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, నమస్తేతెలంగాణ: అనారోగ్యంతో దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ అండగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మందికి విడుదలైన చెక్కులను గురువారం వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.


logo