Telangana
- Jan 25, 2021 , 01:24:34
VIDEOS
సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి

పౌల్ట్రీ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వెంకట్‌రెడ్డి
వేములవాడ, జనవరి 24: కోళ్ల ధరలను నియంత్రించే సీఎంఆర్ సంస్థను తక్షణమే రద్దు చేసి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని పౌల్ట్రీ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన పౌల్ట్రీ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ సంస్థ ధరను నియంత్రించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఆరోపించారు. గతంలో కరోనాతో, ఇప్పుడు బర్ట్‌ఫ్లూ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్యపు ప్రచారాలతో విక్రయాలు లేక దివాళా తీసే పరిస్థితికి చేరుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా బర్ట్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని అధికారులే నిర్ధారించారని తెలిపారు.
తాజావార్తలు
- రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు : ఎమ్మెల్సీ కవిత
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!
MOST READ
TRENDING