శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 20:16:19

ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం

ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : ప్రభుత్వ  ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్‌ త్రిసభ్య కమిటీని ఆదేశించారు.  వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌ కుమార్‌ చర్చించనున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo