బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 15:08:15

సీఎం కేసీఆర్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

సీఎం కేసీఆర్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తీ ఇంటి లోగిలి కార్తీక దీప‌కాంతుల‌తో వెలుగులీనాల‌ని, అన్న‌దాత క‌ళ్ల‌ల్లో ఆనంద‌పు కాంతులు వెల్లివిరియాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు. అజ్ఞానాంధ‌కారాలు తొల‌గించి విజ్ఞాన‌పు వెలుగును దీపావ‌ళి ప్ర‌సాదించాలి అని సీఎం అన్నారు.