హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పలువురు బర్త్ డే విషెష్ తెలిపారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.