e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం


హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా, జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం
ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం
ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

ట్రెండింగ్‌

Advertisement