Telangana
- Dec 31, 2020 , 08:47:57
నేడు ‘ధరణి’పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సమావేశంలో సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.
తాజావార్తలు
- బుల్లెట్ల వర్షం కురిపించే బ్లాస్టింగ్ షూస్...!
- నితిన్ ‘చెక్’ విడుదల తేది ఖరారు
- రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
- సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- థాయ్‌లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
MOST READ
TRENDING