గురువారం 09 జూలై 2020
Telangana - Apr 26, 2020 , 17:00:46

కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిసున్నారు. ఏప్రిల్‌ 28న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను గురించి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులతో చర్చిస్తున్నారు. 


logo