సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 22:48:30

సినిమాహాల్స్‌, బార్స్‌, పబ్‌లు బంద్‌

సినిమాహాల్స్‌, బార్స్‌, పబ్‌లు బంద్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగసభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్‌లకు అనుమతి ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సినిమాహాల్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో జరగాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను రద్దు చేస్తున్నాం. ట్రేడ్‌ ఫేర్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌లకు అనుమతి ఇవ్వబడదు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ స్పోర్ట్స్‌ స్డేడియాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్‌లు, జిమ్నాజియమ్స్‌, జూ పార్కులు, అమ్యూజ్మెంట్‌ పార్కులు, మ్యూజియమ్స్‌ మూసివేస్తున్నాం.  ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, షాపింగ్‌ మాల్స్‌ యథాతథంగా నడుస్తాయని ప్రకటించారు. 


logo