శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 11:59:05

కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభం

కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభం

హైద‌రాబాద్ : చారిత్రాత్మ‌క రెవెన్యూ బిల్లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే తాను స‌వివ‌రంగా తెలిపాను. ఈ బిల్లుపై స‌భ్యులు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తే బాగుంటుంది. ఏ ఉద్దేశంతో, ఏం ఆశించి ఈ బిల్లును తీసుకువ‌చ్చామ‌నేది స‌భ్యులు మాట్లాడిన త‌ర్వాత స‌భ‌కు వివ‌రంగా చెప్తాన‌ని సీఎం పేర్కొన్నారు. ఈ బిల్లుపై చ‌ర్చ ముగిసిన అనంత‌రం స‌భ ఆమోదించ‌నుంది.  


logo