గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 15:06:16

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్, ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ భేటీ

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్, ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ భేటీ

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, మున్సిపాలిటీల‌ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదుపై సీఎం చ‌ర్చిస్తున్నారు. నోట‌రీ, 58, 59 జీవో ప‌రిధిలోని ఇండ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై కూడా మేయ‌ర్, ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. 


logo