బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 22:16:22

రైస్‌మిల్‌ యాజమానులతో ముగిసిన సీఎం సమావేశం..

రైస్‌మిల్‌ యాజమానులతో ముగిసిన సీఎం సమావేశం..

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో రైస్‌మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరు గంటలకు పైగా నిర్వహించిన సమావేశం ముగిసింది. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్న నేపథ్యంలో ధాన్యం, బియ్యం మార్కెటింగ్‌ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని రైస్‌మిల్లుల సమార్థ్యం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


logo