శనివారం 06 జూన్ 2020
Telangana - May 03, 2020 , 18:56:14

మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై   ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్‌, నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  కేంద్ర ప్రభుత్వం జోన్లవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులపై విడుదల చేసిన మార్గదర్శకాలపైనా చర్చిస్తున్నారు. అలాగే ఈనెల 5న కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. 


logo