మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 13:28:10

ఢిల్లీ బయల్దేరివెళ్లిన సీఎం కేసీఆర్‌

ఢిల్లీ బయల్దేరివెళ్లిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరివెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విందు కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరివెళ్లారు. పలు రాష్ర్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పలువురు వీఐపీలు ఈ విందుకు హాజరుకానున్నారు. 


logo