శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 18:47:49

సీఎం కేసీఆర్ మిలాద్‌‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు

సీఎం కేసీఆర్ మిలాద్‌‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ముస్లిం సోద‌రుల‌కు రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ మిలాద్‌‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముస్లిం సోదరులు ముహమ్మద్ ప్రవక్త బోధన‌ల‌ను అనుస‌రిస్తూ సుఖ‌, సంతోషాల‌తో జీవ‌నం గ‌డ‌పాల‌ని సీఎం ఆకాంక్షించారు. మహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త ప్ర‌వ‌చించిన మేర‌కు ముస్లిం సోద‌రులంతా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సంతోషంగా, సామ‌ర‌స్యంగా వేడుక‌ను జ‌రుపుకోవాల‌న్నారు.