e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News మీరాబాయి చానుకు సీఎం కేసీఆర్‌ అభినందన

మీరాబాయి చానుకు సీఎం కేసీఆర్‌ అభినందన

హైదరాబాద్‌ : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. మీరాబాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana