బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 18:55:34

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

వరంగల్ రూరల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్నతరుణంలోతన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నియోజకవర్గంలో 7 మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.


logo