సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 14:25:35

ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

హైద‌రాబాద్ : ఈ  నెల 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై సీఎం ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. భేటీలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.