మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 10:46:40

సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం

సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం

హైద‌రాబాద్‌: టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, పార్టీ సీనియ‌ర్ నాయకుడు ఎం సుద‌ర్శ‌న్‌రావు క‌న్నుమూశారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. సుద‌ర్శ‌న్ రావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఉద్య‌మ తొలినాళ్ల‌లో సుద‌ర్శ‌న్ రావు అద్భుతంగా ప‌నిచేశార‌ని సీఎం గుర్తుచేసుకున్నారు. 


logo