e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో సీఎం 3వేల మంది గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయ‌నున్నారు. ఈ సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో కేవలం వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనేలా ప్రత్యేకంగా పాస్‌లను జారీచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ వాసాలమర్రికి రావ‌డంతో ఆ గ్రామ‌స్తులు సంబురపడిపోతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్
వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్
వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

ట్రెండింగ్‌

Advertisement