ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 10:04:10

ప్ర‌ధాని మోదీకి గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

ప్ర‌ధాని మోదీకి గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: డెబ్బ‌య‌‌వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన‌ ప‌్ర‌ధాని మోదీకి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌, సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి ప్ర‌ధాని మోదీ గొప్ప సంప‌ద‌గా గ‌వ‌ర్న‌ర్ తమిళిసై అభివ‌ర్ణించారు. 

రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున సీఎం కేసీఆర్ ప్ర‌ధానికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి మోదీ మ‌రిన్ని సేవ‌లు అందించాల‌ని సీఎం ఆకాంక్షించారు.  


logo