గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 21:04:14

ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ..

ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ..

హైదరాబాద్ : ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన ఖైరతాబాద్ పరిధిలో జరిగింది. ఖైరతాబాద్ లోని మున్సిపల్ గ్రౌండ్స్ పక్కనున్న భవనంలో ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు గ్లోబల్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దాడి చేసిన యువకుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo
>>>>>>