బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 18:42:23

హైదరాబాద్ లో మార్మోగిన చప్పట్లు..ఫొటోలు

హైదరాబాద్ లో మార్మోగిన చప్పట్లు..ఫొటోలు

హైదరాబాద్ నగరం ఇవాళ సాయంత్రం చప్పట్లతో మార్మోగిపోయింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వాసులంతా చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, వీధుల్లోని ఇండ్లలో నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా బయటకు వచ్చి చప్పట్లతో అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్లు సహా మిగిలిన విభాగాల సిబ్బందికి జై కొట్టారు. logo