హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు : సివిల్ అసిస్టెంట్ సర్జన్
మొత్తం ఖాళీలు : 10
అర్హత : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత
ఎంపిక : మెరిట్ ఆధారంగా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 10
వెబ్సైట్ : https://sangareddy.telangana.gov.in