సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:54:59

చికెన్‌ బిర్యానీ @ 150

చికెన్‌ బిర్యానీ @ 150

  • ఇదీ ఎలక్షన్‌ కమిషన్‌ లెక్క

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బల్దియా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు.. ప్రచారంలో తమ వెంట నడిచే కార్యకర్తలకు పెట్టే భోజనం, చాయ్‌, సమోసా రేట్లను ఎన్నికల కమిషన్‌ ఖరారుచేసింది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.5 లక్షలకే పరిమితం చేసిన ఎలక్షన్‌ కమిషన్‌.. ఏయే వస్తువుకు ఎంత ధరో అనేది కూడా నిర్ణయించింది.