Telangana
- Nov 29, 2020 , 03:34:46
ఇస్రోకు ఎంపికైన చెన్నూర్ విద్యార్థి

చెన్నూర్: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో జూనియర్ సైంటిస్ట్‌గా మంచిర్యాల జిల్లా చెన్నూర్ విద్యార్థి మోతె శ్రావణ్‌కుమార్ ఎంపికయ్యాడు. చెన్నై ఐఐటీలో బీటెక్ (ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. క్యాంపస్ నుంచి ఆరుగురు విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో శ్రావణ్ ఎంపికైనట్టు ఇస్రో ప్రకటించింది. ఈయన నర్సరీ నుంచి పదోతరగతి వరకు చెన్నూర్‌లోని చిన్న మున్షి పబ్లిక్ స్కూల్లో చదివాడు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేసి, 2017 జేఈఈలో ఆలిండియా స్థాయిలో 1652వ ర్యాంక్‌తో చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించాడు.
తాజావార్తలు
- ఫాలో అయిపోండి..లేకపోతే వీరబాదుడే
- మా టీమ్‌తో జాగ్రత్త.. టీమిండియాకు పీటర్సన్ వార్నింగ్
- తెలంగాణకు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ల కేటాయింపు
- అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
MOST READ
TRENDING