ఆదివారం 31 మే 2020
Telangana - May 05, 2020 , 13:44:09

సరిహద్దు వద్ద తనిఖీలు

సరిహద్దు వద్ద తనిఖీలు

సంగారెడ్డి: వలస కూలీలు తమ సొంత రాష్ర్టాలకు వెళుతున్న క్రమంలో రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ సమీపంలోని 65 నెంబర్‌ జాతీయ రహదారిపై సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్ళేవారికి, అక్కడ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనుమతి పత్రాలు ఉన్న వారినే సరిహద్దు దాటేందుకు అనుమతిస్తున్నారు.


logo