సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 19:48:53

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన మోడల్స్...

ఫ్యాషన్ షోలో అదరగొట్టిన మోడల్స్...

హైదరాబాద్: గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌ హోటల్ లో న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన చారిటీ ఫ్యాషన్ షో అదిరిపోయింది. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన నిరుపేదలకు సాయం అందించేందుకు "మీ ఉమెన్ ఫ్యాషన్ షో" పేరుతో చారిటీ షో నిర్వహించినట్లు ఆర్గనైజర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ మోడల్స్‌ ర్యాంప్ వాక్ చేస్తూ హొయలొలికించారు. త్రీ సీక్వెన్స్ లో జరిగిన ఈ షోలో రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  

ఫ్యాషన్ షో... వీడియో కోసం ఈ లింకి క్లిక్ చేయండి...