మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 07:38:41

హైదరాబాద్‌-పుణె రైలు రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్‌-పుణె రైలు రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-పుణె ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకల్లో రైల్వేబోర్డు మార్పులు చేసింది. రైలు ఆది,బుధ, శుక్రవారాల్లో హైదరాబాద్‌ నుంచి వెళ్తుంది. పుణె నుంచి హైదరాబాద్‌కు సోమ, గురు, శనివారాల్లో బయల్దేరుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే సోమవారం తెలిపింది. 


logo
>>>>>>