బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 14:30:55

‘సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం’

‘సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం’

సిద్దిపేట : నూతన రెవెన్యూ చట్టం శాసనమండలిలో ఆమోదం పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తులు ధాన్య అభిషేకంతో పాటు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల ఇబ్బందులు తొలగినట్లేనని సంతోషం వ్యక్తం చేశారు.logo