ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 07:45:42

సెప్టెం‌బ‌ర్‌లో బ‌డులు ప్రారంభం!

సెప్టెం‌బ‌ర్‌లో బ‌డులు ప్రారంభం!

హైద‌రా‌బాద్: సెప్టెం‌బర్‌ ఒకటి నుంచి దశ‌ల‌వా‌రీగా పాఠ‌శా‌ల‌లను ప్రారం‌భిం‌చా‌లని కేంద్ర ప్రభుత్వం యోచి‌స్తు‌న్నది. సెప్టెం‌బర్ 1 నుంచి న‌వంబ‌ర్‌‌ 14 వరకు ద‌శ‌ల‌వారీగా‌ 1 నుంచి 10 తర‌గ‌తుల స్కూళ్లను ప్రారం‌భిం‌చా‌ల‌ను‌కుం‌టు‌న్నట్టు సమా‌చారం. అయితే దీనిపై తమకు ఎలాంటి సమా‌చారం లే‌దని, రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిర్ణయం మేరకే విద్యా‌సం‌స్థలు ప్రారం‌భిస్తామని విద్యాశాఖ అధి‌కా‌రులు తెలి‌పారు.


logo