కరీంనగర్ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు తిప్పరపు సంపత్ హుజురాబాద్‌లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అలాగే తనపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి