బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:22

జనాగ్రహ అవార్డు అందుకున్న సీడీఎంఏ

జనాగ్రహ అవార్డు అందుకున్న సీడీఎంఏ

హైదరాబా ద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): జనాగ్రహ సిటీ గవర్నెన్స్‌ సంస్థ ప్ర కటించిన ఉత్త మ రాష్ట్ర అవార్డును సీడీఎంఏ సత్యనారాయణకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి అందజేశారు. మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి అభినందించారు. 

పేర్ల సవరణకు అవకాశం..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తు లు, ఇతర పత్రాల్లో పేర్లలో ఏమైనా అక్షర దోషాలు దొర్లితే వాటిని సవరించేందుకు మున్సిపల్‌ శాఖ అవకాశం కల్పించింది. 


logo