సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 01:27:28

కేటీఆర్‌పై పాటల సీడీ ఆవిష్కరణ

కేటీఆర్‌పై పాటల సీడీ ఆవిష్కరణ

కేసీఆర్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన పాటల సీడీని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తెలంగాణభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, యెల్లు వరప్రసాద్‌రెడ్డి, చందన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ


logo