సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 08:15:12

పిడుగుపాటుకు ఎద్దు, ఆవు, దూడ మృతి

పిడుగుపాటుకు ఎద్దు, ఆవు, దూడ మృతి

నల్లగొండ : జిల్లాలోని గుర్రంపోడ్‌ మండలం కొప్పోల్‌ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి పిడుగుపాటుకు ఓ ఎద్దు, ఆవు, దూడ మృతిచెందాయి. వ్యవసాయపొలంలో కట్టేసిన పశువులు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. రానున్న రెండు రోజులు రాష్ర్టానికి వర్ష సూచన ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. 


logo