గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 07:07:50

భానుడి లేలేత కిరణాల వేళ మంచు వేసిన ముత్యాల పందిరి

భానుడి లేలేత కిరణాల వేళ మంచు వేసిన ముత్యాల పందిరి

హైదరాబాద్‌: మంచు ముత్యాల పంది‌రిలో.. మంచు‌కు‌రిసే వేళ మల్లె‌వి‌రు‌స్తుంది. మేను వణు‌కు‌తుంది. మనసు పుల‌క‌రి‌స్తుంది. వయసు చిందులు తొక్కు‌తుంది. ప్రకృతి సౌందర్యాన్ని పెంచే ఆభ‌ర‌ణాలు.. మంచు బిందు‌వులు, భానుడి లేలేత కిర‌ణాలు, పక్షుల కిలకిలలు, సెల‌యేళ్ల గల‌గ‌లలు. అలాంటి ప్రకృతి ఒడిలో సేద‌తీ‌రా‌లని ఏ మనసు కోరు‌కోదూ..! తెల్లవా‌రు జా‌మున నడి‌చినా.. పరు‌గె‌త్తినా మంచు బిందు‌వులు, చల్లని చిరు‌గా‌లులు మేనును కు‌తుంటే ఆ పర‌వశం మాటల్లో తెలుపడం ఎవరితరం. ఓయూలో మార్నింగ్‌ వాకర్లు ప్రకృతి ఒడిలో పర‌వ‌శించారు.


logo