శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 23, 2020 , 20:08:50

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎంతమంది పోటీచేస్తున్నారంటే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  ఏ పార్టీ నుంచి ఎంతమంది పోటీచేస్తున్నారంటే!

హైదరాబాద్:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  మొత్తం 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 150 స్థానాల్లో  పోటీచేస్తోంది.    నవాబ్‌  సాహికుంట డివిజన్‌లో మినహా  మిగతా 149 స్థానాల్లో  బీజేపీ అభ్యర్థులను నిలిపింది.  అత్యధికంగా జంగంమెట్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.   ఉప్పల్‌, బార్కాస్‌, నవాబ్‌  సాహికుంట, టోలీచౌక్‌, జీడిమెట్ల వార్డుల్లో ముగ్గురు అభ్యర్థులు చొప్పున బరిలో నిలిచారు.  

డివిజన్ల వారీగా పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థుల వివరాలు

టీఆర్‌ఎస్‌-150

బీజేపీ-149

కాంగ్రెస్‌-146

టీడీపీ-106

ఎంఐఎం-51

సీపీఐ-12

ఇతరులు-491


logo