శనివారం 11 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 06:42:29

పశువులను తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు

పశువులను తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీఎం బంజర మండలం బోరుగూడ వద్ద  రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి సింగరేణి కార్మికులను తీసుకెళ్తున్న బస్సు పశువులను తప్పించబోయి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు


logo