ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 14:50:10

ఇంతకీ బండి వాగు దాటిందా?...వీడియో

ఇంతకీ బండి వాగు దాటిందా?...వీడియో

ఇది ఎక్కడో తెలియదు కానీ.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.  భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నవాగును దాటేందుకు ప్రయత్నించిన ఎద్దుల బండి కొట్టుకు పోయింది.. బండిపై నున్న ముగ్గురు మనుషులు ప్రాణాలతో బయట పడ్డారా?.. ఎద్దులు సేఫేనా? తెలుసుకోవాలంటే వీడియో చూడండి.. 

చూడండి : మునిగిన ఇండ్లు.. కొట్టుకుపోయిన బండ్లు... వీడియో


logo