శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 09:16:30

ఆంబోతుల ఫైట్‌.. పంతం నీదా..? నాదా..?

ఆంబోతుల ఫైట్‌.. పంతం నీదా..? నాదా..?

కొత్త‌గూడెం : మస్త్‌ రద్దీ ప్రాంతం.. ఉన్నట్టుండి రెండు ఆంబోతులు రోడ్డు మీదకు వచ్చాయి.. ‘పంతం నీదా..? నాదా..?’ అన్నట్లు తగువుకు దిగాయి.. పోరుకు సై అంటే.. సై.. అంటూ ఇలా ఆవేశంగా రంకెలు వేశాయి. ఈ క్ర‌మంలో వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆదివారం కొత్తగూడెంలోని గణేశ్‌ టెంపుల్‌ వద్ద కనిపించిందీ దృశ్యం. 

VIDEOS

logo