మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 19:05:17

మూడో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి...

మూడో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి...

మేడ్చల్‌ : జిల్లాలోని పేట్‌బషీరాబాద్‌ మండల పరిధిలోని జీడిమెట్ల బీమా ప్రైడ్‌ అపార్ట్‌మెంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి శ్రీహన్‌రెడ్డి(6) అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి అన్నం తినిపిస్తూ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళొచ్చేలోగా  ఈ ఘటన చోటు చేసుకుంది. 


logo
>>>>>>